ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Sep 04, 2020 , 01:20:47

భానుప్రకాశ్‌కు మంత్రి కేటీఆర్‌ అభినందన

భానుప్రకాశ్‌కు మంత్రి కేటీఆర్‌ అభినందన

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఒలింపియాడ్‌లో విశ్వవిజేతగా నిలిచిన హ్యూమన్‌ కాలిక్యులేటర్‌ భానుప్రకాశ్‌ను ఐటీ మంత్రి కే తారకరామారావు అభినందించారు. భానుప్రకాశ్‌ ఇటీవల లండన్‌లో జరిగిన మైండ్‌ స్పోర్ట్స్‌ ఒలింపియాడ్‌లో ప్రపంచ చాంపియన్‌గా నిలిచారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించి తెలంగాణకు మంచిపేరు తేవాలని మంత్రి కేటీఆర్‌ ఆకాంక్షించారు.


logo