గురువారం 04 జూన్ 2020
Telangana - May 12, 2020 , 16:00:02

రేపు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు భేటీ

రేపు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు భేటీ

హైదరాబాద్‌ : కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సాంకేతిక కమిటీ సమావేశం రేపు జరగనుంది. కృష్ణా మిగులు జలాలపై చర్చించేందుకు కేంద్ర జలసంఘం ఐఎండీ సీఈ, కృష్ణా బోర్డు సభ్యుడు హరికేశ్‌ మీనా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ అంతరాష్ట్ర వ్యవహారాల చీఫ్‌ ఇంజినీర్లు సమావేశం కానున్నారు. కరోనా నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష సమావేశం జరగనుంది.


logo