ఆదివారం 24 జనవరి 2021
Telangana - Jan 13, 2021 , 20:46:33

విద్యుత్‌ వైర్లకు దూరంగా పతంగులు ఎగురవేయాలి

విద్యుత్‌ వైర్లకు దూరంగా పతంగులు ఎగురవేయాలి

సిద్దిపేట  : సంక్రాంతి పర్వదినం సందర్భంగా పతంగుల ఎగురవేస్తున్న సమయంలో జాగ్రత్తలు పాటించాలని  పిల్లలకు, యువతకు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ ఇంటిల్లిపాదులు ఎక్కడ ఉన్న అందరూ ఒకే దగ్గర కలిసి సంతోషంగా జరుపుకొనే పండుగ అన్నారు. పతంగులు ఎగురవేసే సమయంలో ప్రమాదాలు జరిగిన విషయాలు చూశామని.. తప్పనిసరి జాగ్రత్తలు పాటించాన్నారు. విద్యుత్‌ వైర్లు ఉన్న ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలన్నారు. పండుగ వేళ దుఃఖ సంఘటనలు జరగకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పిలుపునిచ్చారు. 

ఇవి కూడా చదవండి..

ఐలోని జాతరకు పోటెత్తిన భక్త జనం..

విహారంలో విషాదం..ముగ్గురి దుర్మణం 

వ్యవసాయ బావిలో చిరుతపులి..

సాగు చ‌ట్టాల కాపీల‌ను త‌గులబెట్టిన రైతులు

తుపాకీ కాల్పుల్లో ఇండిగో మేనేజర్‌ మృతి 

పిచ్చిగా మాట్లాడొద్దు.. ప్రజలని రెచ్చగొట్టొద్దు 


logo