బుధవారం 30 సెప్టెంబర్ 2020
Telangana - Sep 15, 2020 , 01:13:54

రాజ్యసభ సభ్యులుగా కేశవరావు, సురేశ్‌ రెడ్డి ప్రమాణం

రాజ్యసభ సభ్యులుగా  కేశవరావు, సురేశ్‌ రెడ్డి ప్రమాణం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: టీఆర్‌ఎస్‌ నేతలు కే కేశవరావు,  కేఆర్‌ సురేశ్‌ రెడ్డి సోమవారం రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు ప్రమాణం చేయించారు. సురేశ్‌రెడ్డి ఇంగ్లిష్‌లో, కేకే తెలుగులో ప్రమాణం చేశారు.


logo