బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 26, 2020 , 00:59:13

ఆరోవిడుత హరితహారం కార్యక్రమం

ఆరోవిడుత హరితహారం కార్యక్రమం

  • హరితోత్సాహం పండుగ వాతావరణంలో ఆరోవిడుత ప్రారంభం
  • రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు, అధికారులు
  • హరితహారానికి స్వచ్ఛందంగా కదిలిన ప్రజలు
  • గురువారం రాష్ట్రవ్యాప్తంగా పండుగ 

వాతావరణంలో ప్రారంభమైంది. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో సీఎం కేసీఆర్‌ మొక్కనాటి ప్రారంభించగా.. ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజలతో కలిసి మొక్కలు నాటారు. ‘నేడు మనం నాటే మొక్క భవిష్యత్‌ తరాలకు రక్షగా ఉంటుందనీ.. పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి’ అని మంత్రులు పిలుపునిచ్చారు. నాటిన మొక్కల సంరక్షణను స్వీకరించాలని సూచించారు. logo