e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 29, 2021
Home తెలంగాణ హెచ్‌ఎంఏ అధ్యక్షురాలిగా కవితా రాజేశ్‌

హెచ్‌ఎంఏ అధ్యక్షురాలిగా కవితా రాజేశ్‌

హైదరాబాద్‌, జూన్‌ 30 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ (హెచ్‌ఎంఏ) అధ్యక్షురాలిగా కవితా రాజేశ్‌ ఎంపికయ్యారు. ఈ మేరకు ఆమె బుధవారం బాధ్యతలు స్వీకరించారు. 57 ఏండ్ల చరిత్ర ఉన్న హెచ్‌ఎంఏకు కవిత మూడో మహిళా అధ్యక్షురాలు. కవితా రాజేశ్‌ రాకతో తమ హైదరాబాద్‌ ఆఫీస్‌ పూర్తిగా మహిళా సిబ్బంది ఉన్న కార్యాలయంగా మారిందని హెచ్‌ఎంఏ పేర్కొన్నది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana