శనివారం 05 డిసెంబర్ 2020
Telangana - Oct 30, 2020 , 18:16:19

ముక్తేశ్వర స్వామి ఆలయంలో కౌముది పూజ

ముక్తేశ్వర స్వామి ఆలయంలో కౌముది పూజ

జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని కాళేశ్వర-ముక్తేశ్వర స్వామి వారి ఆలయంలో శుక్రవారం కోజాగిరి పౌర్ణమి సందర్భంగా ఆలయంలో రాత్రి తొమ్మిది గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు భజన కార్యక్రమాలు ఉంటాయని అర్చకులు తెలిపారు. అనంతరం11.30 గంటల నుంచి కౌముది పూజ చేశాక పాలల్లో చంద్రుని దర్శనాన్ని అర్చకులు భక్తులకు చేయిస్తారు. వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేస్తారు