శనివారం 23 జనవరి 2021
Telangana - Nov 25, 2020 , 18:26:16

గోదావరి మాతకు కార్తీక హారతి

గోదావరి మాతకు కార్తీక హారతి

జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి ఆలయం ఆధ్వర్యంలో గోదావరి మాతకు కార్తీక హారతి ఇచ్చారు. పంచరత్నలో భాగంగా మొదటిరోజు ఉత్థాన ఏకాదశి సందర్భంగా గోదావరికి ఆలయ అర్చకులు మంగళవాయిద్యాల నడుమ వెళ్లి గోదావరి మాతకు పూలు, పండ్లు సమర్పించి కార్తీక పంచహారతి, కుంభహారతి, నక్షత్ర హారతి తదితర హారతులు గోదావరి మాతకు ఆలయ అర్చకులు ఇచ్చారు.


logo