గురువారం 28 మే 2020
Telangana - May 14, 2020 , 01:16:49

అన్యాయాన్ని ఉపేక్షించం

అన్యాయాన్ని ఉపేక్షించం

-స్పష్టంచేసిన ప్రభుత్వ విప్‌ కర్నె ప్రభాకర్‌ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణకు ఎవరు అన్యాయంచేసినా ఉపేక్షించమని.. కృష్ణా, గోదావరి జలాల్లో న్యాయంగా రావాల్సిన ఒక్క నీటిబొట్టును కూడా వదులుకోబోమని ప్రభుత్వవిప్‌ కర్నె ప్రభాకర్‌ స్పష్టంచేశారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ నేతలు చేసిన పాపాలకు పరిహారం చేసుకోవాలంటే తాముచేసే పోరాటంలో కలిసిరావాలని పిలుపునిచ్చారు. పోతిరెడ్డిపాడుపై టీఆర్‌ఎస్‌ వైఖరిలో ఉద్యమ సమయం నుంచి నేటివరకు ఎలాంటి మార్పులేదన్నారు. 


logo