సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 23, 2020 , 03:12:46

కాన్వాస్‌పై రామన్న ప్రస్థానం

కాన్వాస్‌పై రామన్న ప్రస్థానం

పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట మండలం కొమ్ములవంచకు చెందిన కందునూరి వెంకటేశ్‌ అద్భుతమైన పెయింటింగ్‌ వేశాడు. కేటీఆర్‌ బాల్యం నుంచి ప్రస్తుతస్థాయి వరకు అన్ని కీలక అంశాలను చిత్రీకరించాడు. -నర్సింహులపేట


logo