మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Telangana - Aug 31, 2020 , 19:45:50

దుమ్మురేపుతున్న కనకవ్వ 'నర్సపెల్లె' సాంగ్‌

దుమ్మురేపుతున్న కనకవ్వ 'నర్సపెల్లె' సాంగ్‌

పలెటూళ్లలో పనిచేస్తూ పాడుకునే జానపద పాటలకు ఈ మధ్య ఆధునిక హంగులద్ది యూట్యూబ్‌లో పెడుతున్నారు. ఇలాంటి పాటలకు విపరీతమైన క్రేజ్‌ వస్తున్నది. ఇలాంటిదే నర్సెపెల్లె సాంగ్‌. ఈ పాటను కనకవ్వ, మంగ్లీ పాడారు. పాటకు మంగ్లీ చేసీన డాన్సు సూపర్బ్‌. నాచురల్‌ లోకేషన్లతో ప్రకృతి అందాలలో పాటను షూట్‌ చేశారు. పిల్లలు, పెద్దలు.. అందరికీ ఆ పాట నచ్చుతుంది. కనకవ్వ 'నర్సపెల్లె' వీడియో సాంగ్‌.. మీరూ ఓ లుక్కేయండి...logo