e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home News ఆడబిడ్డలకు అండగా కల్యాణ లక్ష్మి

ఆడబిడ్డలకు అండగా కల్యాణ లక్ష్మి

ఆడబిడ్డలకు అండగా కల్యాణ లక్ష్మి

ములుగు : దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిన కల్యాణ లక్ష్మి పథకం ఆడబిడ్డలకు అండగా నిలుస్తుందని జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ అన్నారు. ములుగు ఎంపీడీవో కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే సీతక్క తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో ఆడబిడ్డల వివాహ ఖర్చులకు తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ములుగు మండలంలోని భాగ్య తండాలో కళ్లారా చూసిన కేసీఆర్ కల్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు.


ప్రస్తుతం ఈ పథకం అన్ని వర్గాల ఆడబిడ్డలకు వరంగా మారిందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీదేవి, తహసీల్దార్ సత్యనారాయణ స్వామి, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీడీవో శ్రీనివాస్‌ ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు పోరిక విజయ రామ్ నాయక్, ఎంపీటీసీ గొర్రె సమ్మయ్య పాల్గొన్నారు

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆడబిడ్డలకు అండగా కల్యాణ లక్ష్మి
ఆడబిడ్డలకు అండగా కల్యాణ లక్ష్మి
ఆడబిడ్డలకు అండగా కల్యాణ లక్ష్మి

ట్రెండింగ్‌

Advertisement