శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 29, 2020 , 22:58:41

ఎమ్మెల్సీగా కవిత ప్రమాణ స్వీకారం..వీడియో

ఎమ్మెల్సీగా కవిత ప్రమాణ స్వీకారం..వీడియో

హైదరాబాద్‌: ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.