ఆదివారం 12 జూలై 2020
Telangana - Jun 08, 2020 , 15:15:37

కురుమూర్తిస్వామి సేవలో న్యాయమూర్తులు

కురుమూర్తిస్వామి సేవలో న్యాయమూర్తులు

మహబూబ్‌నగర్‌ : రాష్ట్రవ్యాప్త ఆలయాలు భక్తుల దర్శనాల నిమిత్తం నేడు తెరుచుకున్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అమ్మాపూర్‌ గ్రామంలో కురుమూర్తి కొండలపై కొలువై ఉన్న కురుమూర్తి వెంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు తరలివెళ్తున్నారు. సతీమణితో కలిసి ఫస్ట్‌ అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ స్పెషల్‌ జడ్జి రఘరాం, ఆత్మకూర్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి జీవన్‌ సుషాన్‌ సింగ్‌ ఈ ఉదయం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వహాకులు న్యాయమూర్తులకు ఆహ్వానం పలికి శాలువతో సత్కరించారు. కురుమూర్తి క్షేత్రం ప్రత్యేకత పాదుకోత్సవం.


logo