ఆదివారం 24 జనవరి 2021
Telangana - Dec 31, 2020 , 16:54:02

మంత్రి పువ్వాడ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరికలు

మంత్రి పువ్వాడ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో  చేరికలు

ఖమ్మం: టీఆర్‌ఎస్‌లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఖమ్మం నగరంలోని మున్సిపల్ కార్యాలయం ఆటో అడ్డ నుంచి ఆటో (డ్రైవర్స్)కార్మికులు టీఆర్‌ఎస్‌కేవీ (TRSKV) నాయకులు పాల్వంచ కృష్ణ ఆధ్వర్యంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం TRSKV సభ్యత్వాన్ని స్వీకరించారు.logo