శనివారం 04 జూలై 2020
Telangana - Jun 16, 2020 , 01:02:12

బీటెక్‌ పరీక్షలు వాయిదా

బీటెక్‌ పరీక్షలు వాయిదా

రీషెడ్యూల్‌పై ఎల్లుండి విద్యామంత్రి సమీక్ష

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఈ నెల 20న ప్రారంభం కావాల్సిన బీటెక్‌ పరీక్షలు వాయిదావేసినట్టు జేఎన్టీయూహెచ్‌ రిజిస్ట్రార్‌ మంజూర్‌హుస్సేన్‌ తెలిపారు. ఇంటర్నల్‌ పరీక్షలు కూడా వాయిదా వేయాలని అనుబంధ కళాశాలను సూచించామన్నారు. ఈ నెల 18 న మంత్రి సమీక్ష అనంతరం రీషెడ్యూల్‌ ప్రకటిస్తామన్నారు. 


logo