మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 24, 2020 , 13:49:17

కేటీఆర్ జన్మదినం.. బాలింతలకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ

కేటీఆర్ జన్మదినం.. బాలింతలకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా నిర్మల్ పట్టణంలోని  ఎంసీహెచ్ మెటర్నిటీ హస్పిటల్ లో  అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి  ఇంద్రకరణ్ రెడ్డి బాలింతలకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రక్తదాన కేంద్రాన్ని ప్రారంభించారు. అలాగే కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటారు. యువనేత కేటీఆర్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.


logo