e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home News ఐపీఈ పీజీడీఎం ద‌ర‌ఖాస్తు గ‌డువు మే 31వ‌ర‌కు పొడిగింపు

ఐపీఈ పీజీడీఎం ద‌ర‌ఖాస్తు గ‌డువు మే 31వ‌ర‌కు పొడిగింపు

ఐపీఈ పీజీడీఎం ద‌ర‌ఖాస్తు గ‌డువు మే 31వ‌ర‌కు పొడిగింపు

హైద‌రాబాద్ : పీజీడీఎం ప్రొగ్రాం 2021-23 బ్యాచ్‌కు సంబంధించి ద‌ర‌ఖాస్తుల స‌మ‌ర్ప‌ణ గ‌డువు తేదీని మే 31 వ‌ర‌కు పొడిగిస్తూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప‌బ్లిక్ ఎంటర్‌ప్రైజెస్‌(ఐపీఈ) బుధ‌వారం నిర్ణ‌యం వెలువ‌రించింది. పీజీడీఎం-జ‌న‌ర‌ల్‌, పీజీడీఎం-బ్యాంకింగ్‌, ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్స్ స‌ర్వీస్‌, పీజీడీఎం-ఇంట‌ర్నేష‌నల్ బిజినెస్‌, పీజీడీఎం-మార్కెటింగ్‌, పీజీడీఎం-హ్యుమ‌న్ రిసోర్స్ మేనేజ్‌మెంట్‌, ఎగ్జిక్యూటివ్ పీజీడీఎం విభాగాల్లో ఐపీఈ కోర్సుల‌ను ఆఫ‌ర్ చేస్తుంది. CAT / MAT / XAT / CMAT / ATMA / GMAT స్కోర్లు ఉన్న విద్యార్థులు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం www.ipeindia.org ని సందర్శించవచ్చు. మరిన్ని వివరాలకు 93919 32129/91547 09139 లో సంప్రదించవచ్చు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఐపీఈ పీజీడీఎం ద‌ర‌ఖాస్తు గ‌డువు మే 31వ‌ర‌కు పొడిగింపు

ట్రెండింగ్‌

Advertisement