సోమవారం 01 జూన్ 2020
Telangana - May 08, 2020 , 06:39:56

ఆర్థిక సహాయానికి దరఖాస్తుల ఆహ్వానం

ఆర్థిక సహాయానికి దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్ : లాక్‌డౌన్‌తో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న  పేద, జునియర్‌ న్యాయవాదులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర అడ్వకేట్స్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌ చైర్మన్‌, అడ్వకేట్‌ జనరల్‌ బండా శివానంద ప్రసాద్‌ కోరారు. ఈ మేరకు ఆయన గురువారం మార్గదర్శకాలు జారీచేశారు. పేద న్యాయవాదుల కోసం రూ.25 కోట్లు కేటాయించిన ప్రభుత్వం రూ.15 కోట్లు తక్షణమే విడుదల చేసింది. 


logo