బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 20, 2020 , 06:54:36

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్‌: ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు కోసం జులై 6వ తేదీలోగా  దరఖాస్తులు చేసుకోవాలని పాఠశాల విద్య డైరెక్టర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

2019 సంవత్సరానికి గాను  ప్రభుత్వ జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌, ఎయిడెడ్‌ పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల నుంచి కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ   దరఖాస్తులను ఆహ్వానిస్తుందని పేర్కొన్నారు.  http://mhrd.gov.in, http://nationalawardstoteachers.mhrd.gov.in  వెబ్‌సైట్‌ ద్వారా  ఉపాధ్యాయులు దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. 


logo