బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 23, 2020 , 06:35:39

‘ఇంటింటా ఇన్నోవేటర్‌' దరఖాస్తు గడువు 31

‘ఇంటింటా ఇన్నోవేటర్‌' దరఖాస్తు గడువు 31

హైదరాబాద్ : స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ఇన్నోవేటివ్‌ సెల్‌ ‘ఇంటింటా ఇన్నోవేటర్‌' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. 33 జిల్లాలకు చెందిన అన్ని రంగాల, వర్గాల ఆవిష్కరణలను ఆన్‌లైన్‌ వేదికగా ప్రోత్సహించనున్నది. నిర్వాహకులు కోరిన వివరాలను 9100678543కు వాట్సాప్‌ చేయాలి. దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల 31 వరకు పొడిగించామని టీఎస్‌ఐసీ బుధవారం తెలిపింది.


logo