బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 23, 2020 , 07:22:56

ఆన్‌లైన్‌లో ఇంట‌ర్ అడ్మిష‌న్లు!

ఆన్‌లైన్‌లో ఇంట‌ర్ అడ్మిష‌న్లు!

హైదరాబాద్‌: కరోనా నేపథ్యంలో ఇంటర్మీడియట్‌ అడ్మిషన్లను ఇకపై ఆన్‌లైన్‌లో చేపట్టాలనే యోచనలో ఇంటర్‌ బోర్డు ఉన్నట్టు తెలిసింది. జూన్‌ 1 నుంచి ప్రారంభం కావాల్సిన విద్యాసంవత్సరం వైరస్‌ వ్యాప్తితో వాయిదాపడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తరగతుల నిర్వహణకు ఆమోదం తెలిపితే, ఆఫ్‌లైన్‌ అడ్మిషన్లు భర్తీ చేయడం కష్టంగా మారే అవకాశం ఉన్నది. దీంతో   ఆన్‌లైన్‌ విధానం లో అడ్మిషన్లు చేపట్టడం మంచిదని ఇంటర్‌ బోర్డు అధికారులు భావిస్తున్నారు.


logo