e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home News ఇంట‌ర్మీడియ‌ట్ ప్ర‌వేశాల‌కు షెడ్యూల్ విడుద‌ల‌

ఇంట‌ర్మీడియ‌ట్ ప్ర‌వేశాల‌కు షెడ్యూల్ విడుద‌ల‌

ఇంట‌ర్మీడియ‌ట్ ప్ర‌వేశాల‌కు షెడ్యూల్ విడుద‌ల‌

హైద‌రాబాద్ : ఇంట‌ర్మీడియ‌ట్ ప్ర‌వేశాల‌కు షెడ్యూల్ విడుద‌లైంది. నేటి నుంచి జులై 5వ తేదీ వ‌ర‌కు ప్ర‌వేశాలకు అనుమ‌తి. జూన్ 1 నుంచి ఇంట‌ర్ మొద‌టి సంవ‌త్స‌రం ఆన్‌లైన్ త‌ర‌గ‌తులు ప్రారంభం కానున్నాయి. ఇంట‌ర్నెట్ మార్కుల మెమోల ఆధారంగా ప్రాథ‌మిక‌ ప్ర‌వేశాలు చేసుకోవాల్సిందిగా క‌ళాశాల‌ల ప్రిన్సిపాళ్ల‌కు ఇంట‌ర్‌బోర్డు సూచించింది. అనంత‌రం ఎస్ఎస్‌సీ పాస్ స‌ర్టిఫికేట్‌, టీసీ, స్ట‌డీ స‌ర్టిఫికెట్ల ఆధారంగా ప్ర‌వేశాల‌ను ధ్రువీక‌రించాల‌ని పేర్కొంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఇంట‌ర్మీడియ‌ట్ ప్ర‌వేశాల‌కు షెడ్యూల్ విడుద‌ల‌

ట్రెండింగ్‌

Advertisement