గురువారం 04 జూన్ 2020
Telangana - May 16, 2020 , 15:55:37

విత్తన కంపెనీల్లో వ్యవసాయశాఖ సిబ్బంది తనిఖీలు

విత్తన కంపెనీల్లో వ్యవసాయశాఖ సిబ్బంది తనిఖీలు

హైదరాబాద్‌ : రాష్ట్రంలోని పలు విత్తన కంపెనీల్లో వ్యవసాయశాఖ సిబ్బంది నేడు తనిఖీలు చేపట్టింది. మహబూబ్‌నగర్‌ జిల్లా బూత్పూర్‌ పత్తి విత్తన కంపెనీలో టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. అధికారులు కంపెనీ రికార్డులు, విత్తన నాణ్యతను పరిశీలించారు. అదేవిధంగా నారాయణపేట జిల్లా ధన్వాడలో, సిద్దిపేట జిల్లా మిర్దొడ్డిలోని విత్తన దుకాణాల్లో వ్యవసాయశాఖ సిబ్బంది తనిఖీలు చేపట్టారు.


logo