మంగళవారం 19 జనవరి 2021
Telangana - Jan 13, 2021 , 19:38:01

జనగాం సంఘటనపై డీసీపీతో విచారణ

జనగాం సంఘటనపై డీసీపీతో విచారణ

వరంగల్‌ : నిన్న జనగాం పట్టణంలో బీజేపీ నాయకులపై లాఠీఛార్జ్‌కు దారితీసిన ఘటనపై వెస్ట్ జోన్ డీసీపీతో విచారణ చేపట్టాల్సిందిగా వరంగల్ పోలీస్ కమిషనర్ పి.ప్రమోద్ కుమార్‌ బుధవారం ఉత్తర్వులను జారీచేశారు. ఈ ఘటన జరిగిన తీరు తెన్నులపై విచారణ నిర్వహించాల్సిందిగా పోలీస్ కమిషనర్ డీసీపీని అదేశించారు. అదే విధంగా ఈ సంఘటనలో పోలీసులు బాధ్యులుగా తెలితే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ తెలిపారు.

ఇవి కూడా చదవండి..

విహారంలో విషాదం..ముగ్గురి దుర్మణం 

వ్యవసాయ బావిలో చిరుతపులి..

సాగు చ‌ట్టాల కాపీల‌ను త‌గులబెట్టిన రైతులు

తుపాకీ కాల్పుల్లో ఇండిగో మేనేజర్‌ మృతి 

పిచ్చిగా మాట్లాడొద్దు.. ప్రజలని రెచ్చగొట్టొద్దు