మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 24, 2020 , 08:31:06

లాక్‌డౌన్‌ నుంచి మినహాయించిన పరిశ్రమలు ఇవీ..

లాక్‌డౌన్‌ నుంచి మినహాయించిన పరిశ్రమలు ఇవీ..

  • రైస్‌ మిల్లులు, ఆయిల్‌ మిల్లులు,
  • పప్పు మిల్లులు, 
  • డెయిరీ ఉత్పత్తులు, 
  • డిస్టిల్డ్‌ వాటర్‌ ప్లాంట్లు, ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ ప్లాంట్లు, ఆర్వో వాటర్‌ ప్లాంట్లు, 
  • రోలర్‌ ఫ్లోర్‌మిల్స్‌, 
  • ఆహార (వెర్మిసెల్లీ, బిస్కెట్స్‌, ఫ్రూట్‌జ్యూస్‌, పల్ప్‌) పరిశ్రమలు
  • బల్క్‌డ్రగ్స్‌,
  • వైద్య సామగ్రి (సక్షన్‌ పైపులు, ఆక్సిజన్‌ పైపులు, పీపీఈ గేర్‌ సర్జికల్‌ ఎక్విప్‌మెంట్స్‌, బ్యాండేజ్డ్‌ క్లాత్‌) తయారీ పరిశ్రమలు,
  •  ఫార్మాస్యూటికల్స్‌ ఫార్మలేషన్స్‌, ఆర్‌అండ్‌డీ, 
  • లిక్విడ్‌ సబ్బులు, డిటర్జెంట్‌ సబ్బులు, ఫినాయిల్‌, ఫ్లోర్‌ క్లీనర్స్‌,
  • శానిటైజర్స్‌,
  •  మాస్కులు, బాడీ సూట్లు, 
  •  పేపర్‌ నాప్కిన్స్‌,
  •  డైపర్స్‌, శానిటరీ నాప్కిన్స్‌,
  • ఆక్సిజన్‌, డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్‌,
  • కోల్డ్‌ స్టోరేజ్స్‌,
  •  వ్యవసాయాధారిత (చిల్లీ, టర్మరిక్‌, ఉప్పు, ైస్పెసెస్‌) పరిశ్రమలు, 
  • బేకరీ ఉత్పత్తులు, మిఠాయిలు, 
  • ఐస్‌ ప్లాంట్లు, 
  • ఫిష్‌ ఫీడ్‌, పౌల్ట్రీ ఫీడ్‌, పశుగ్రాసం, 
  • పవర్‌ జనరేటర్స్‌, సోలార్‌ జనరేటర్స్‌, 
  • చక్కెర పరిశ్రమ, 
  • ఆయుర్వేద, హోమియోపతి ఔషధ తయారీ యూనిట్లు, 
  • బ్లీచింగ్‌ పౌడర్‌,
  • ప్యాకేజింగ్‌ ఇండస్ట్రీస్‌,
  • ఎఫ్లూయెంట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్స్‌.


logo
>>>>>>