e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home News యాస్ తుఫాను: మ‌రికొన్ని రైళ్ల‌ను ర‌ద్దుచేసిన‌ రైల్వేశాఖ‌

యాస్ తుఫాను: మ‌రికొన్ని రైళ్ల‌ను ర‌ద్దుచేసిన‌ రైల్వేశాఖ‌

యాస్ తుఫాను: మ‌రికొన్ని రైళ్ల‌ను ర‌ద్దుచేసిన‌ రైల్వేశాఖ‌

హైద‌రాబాద్‌: యాస్ తుఫాను కారణంగా రైల్వే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ముంద‌స్తు చ‌ర్య‌ల్లో భాగంగా ఇప్ప‌టికే 59 రైళ్ల‌ను ర‌ద్దుచేయ‌గా, తాజాగా మ‌రికొన్ని రైళ్ల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు రైల్వేశాఖ వెల్ల‌డించింది. ఇవ‌న్నీ ద‌క్షిణ‌మ‌ధ్య రైల్వే మీదుగా ఇత‌ర రాష్ట్రాల మ‌ధ్య రాక‌పోక‌లు సాగించే రైళ్ల‌ని, ఈనెల 24వ తేదీ నుంచి 30 వరకు ఈ రైళ్లను న‌డ‌వ‌వ‌ని పేర్కొంది.

రద్దయిన రైళ్ల వివరాలు

 1. హ‌జ్ర‌త్ నిజాముద్దీన్‌-సంత్ర‌గ‌చ్చి (02767)- 24వ తేదీ
 2. హౌరా-యశ్వంత్‌పూర్ (02863)-24వ తేదీ
 3. హౌరా-వాస్కోడిగామా (08047)- 24వ తేదీ
 4. సంత్ర‌గ‌చ్చి-హ‌జ్ర‌త్ నిజాముద్దీన్ (02768)- 26వ తేదీ
 5. తిరువనంతపురం-షాలిమార్ (02641)- 27వ తేదీ
 6. హౌరా-తిరుచురపల్లి – 27వ తేదీ (02663)- 27వ తేదీ
 7. చెన్నై సెంట్ర‌ల్‌-సంత్ర‌గ‌చ్చి (02808)- 27వ తేదీ
 8. వాస్కోడిగామా-హౌరా (08047)- 27వ తేదీ
 9. ప‌ట్నా-య‌ర్నాకులం (02644)- 27, 28 తేదీల్లో
 10. పురులియా-విల్లుపురం (06169)- 28వ తేదీ
 11. హౌరా -మైసూర్ (08117)- 28వ తేదీ
 12. క‌న్యాకుమారి-హౌరా (02666)- 29వ తేదీ
 13. తాంబ‌రం-జ‌సిదిహ్ (02375)-29వ తేదీ
 14. యశ్వంత్ పూర్ -హౌరా (06597)- 29వ తేదీ
 15. హౌరా-ఎర్నాకులం (02877)- 29వ తేదీ
 16. హౌరా-పుదుచ్చేరి (02867)- 30వ తేదీ
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
యాస్ తుఫాను: మ‌రికొన్ని రైళ్ల‌ను ర‌ద్దుచేసిన‌ రైల్వేశాఖ‌

ట్రెండింగ్‌

Advertisement