సోమవారం 08 మార్చి 2021
Telangana - Jan 24, 2021 , 02:09:51

నల్లందీగల్‌కు ఇండియన్‌ ఐకాన్‌ అవార్డు

నల్లందీగల్‌కు ఇండియన్‌ ఐకాన్‌ అవార్డు

ఆలేరు, జనవరి 23: విశ్వగురు వరల్డ్‌ రికార్డు సంస్థ ఏటా అందజేసే స్వామి వివేకానంద ఇండియన్‌ ఐకాన్‌ అవార్డు-2021కు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రధానార్చకుడు నల్లందీగల్‌ లక్ష్మీనరసింహచార్యులు ఎంపికయ్యారు. ఈ నెల 12న వివేకానంద జయంతి సందర్భంగా అవార్డు పంపిణీ కార్యక్రమం చేపట్టగా.. స్వామివారి కైంకర్యాల నేపథ్యంలో అర్చకులు హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో  సంస్థ ప్రతినిధులు శనివారం యాదగిరిగుట్టకు వచ్చి వారి కుటుంబ సభ్యులకు అవార్డు అందజేశారు. 


VIDEOS

logo