మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 29, 2020 , 03:15:46

పీవీ మాట

పీవీ మాట

ప్రవాస భారతీయ సోదరులకు ఆహ్వానం పలుకుతున్నా. వారికి అనేక వసతులు కల్పించాలనుకుంటున్నాం. వారు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి, పరిశ్రమలను స్థాపించడానికి ఎటువంటి వసతులు అవసరమైనా కల్పించడానికి సిద్ధంగా ఉన్నాం. తరతరాలుగా ఉన్న అనుబంధాన్ని మరింత బలోపేతం చేయాలనేదే మా కోరిక. వారు మాకు గర్వకారణం. లక్షలాది మంది భారతీయులు విదేశాలకు వెళ్ళారు. వారు సంపన్నులయ్యారు. నేటికీ వారు దేశానికి సేవ చేయాలని అనుకుంటున్నారు. మరోసారి వారికి హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నా. logo