శుక్రవారం 23 అక్టోబర్ 2020
Telangana - Oct 18, 2020 , 16:09:00

మూసీకి పెరిగిన వరద ..తొమ్మిది గేట్ల ఎత్తివేత

మూసీకి పెరిగిన వరద ..తొమ్మిది గేట్ల ఎత్తివేత

సూర్యాపేట : హైదరాబాద్‌తో పాటు ఎగువన కురిస్తున్న భారీ వర్షాలకు మూసీ నదికి వరద ప్రవాహం పెరుగుతున్నది. ఆదివారం ఉదయం 5 గేట్ల నుంచి నీటిని వదిలిన అధికారులు మధ్యాహ్నం వరకు 9 గేట్ల ద్వారా 59,941 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ప్రస్తుతం 642.90 అడుగుల నీటిమట్టం ఉండగా ఎగువ నుంచి 38,715 క్యూసెక్కుల నీరు నదిలో వచ్చి చేరుతున్నది.


logo