శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 26, 2020 , 21:45:57

తెలంగాణ‌లో మ‌రో పాజిటివ్ కేసు న‌మోదు

తెలంగాణ‌లో మ‌రో పాజిటివ్ కేసు న‌మోదు

తెలంగాణ‌లో మ‌రో పాజిటివ్ కేసు న‌మోదయింది. దీంతో రాష్ట్రంలో క‌రోనా బాధితుల సంఖ్య 45కు చేరింది. సికింద్రాబాద్ బౌద్ధ‌న‌గ‌ర్‌కు చెందిన 45 ఏండ్ల వ్య‌క్తికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. ఇవాళ ఒక్క‌రోజే రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ బాధితుల సంఖ్య నాలుగుకు చేరింది. కాగా ఈ రోజు మొత్తం 107 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.


logo