e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home తెలంగాణ ప్రపంచ ర్యాంకుపై ఐఐటీహెచ్‌ అధ్యాపకుల హర్షం

ప్రపంచ ర్యాంకుపై ఐఐటీహెచ్‌ అధ్యాపకుల హర్షం

ప్రపంచ ర్యాంకుపై ఐఐటీహెచ్‌ అధ్యాపకుల హర్షం

హైదరాబాద్‌ సిటీబ్యూరో, జూన్‌ 11 (నమస్తే తెలంగాణ): ప్రపంచ అగ్రశ్రేణి విద్యాసంస్థల జాబితాలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ-హైదరాబాద్‌కు చోటు దక్కడంపై ఆ విద్యాసంస్థ అధ్యాపకులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. క్యూఎస్‌ గ్లోబల్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్‌లో స్థానాన్ని సంపాదించుకోవడం గర్వకారణమని ఐఐటీహెచ్‌ డైరెక్టర్‌, ప్రొఫెసర్‌ బీఎస్‌ మూర్తి శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. గతేడాది ఐఐటీహెచ్‌ ర్యాంకు 601-650 ఉండగా, ఈ ఏడాది 591-600 ర్యాంకును సాధించిందని వివరించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప్రపంచ ర్యాంకుపై ఐఐటీహెచ్‌ అధ్యాపకుల హర్షం

ట్రెండింగ్‌

Advertisement