ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 09, 2020 , 13:48:43

కరోనా గురించి గాంధీలో చికిత్స తీసుకున్న వ్యక్తి ఏమన్నారంటే

 కరోనా గురించి గాంధీలో చికిత్స తీసుకున్న వ్యక్తి ఏమన్నారంటే

చాలామంది కరోనా అంటేనే వణికి పోతున్నారు. తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎక్కడ పాజిటీవ్‌ వస్తుందోనని కొంత మంది టెస్టు చేయించుకోవాడానికి కూడా భయపడుతున్నారు. భయపడితే కరోనా ముందు ఓడిపోవాల్సి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. పాజిటివ్‌ అనగానే భయపడకుండా డాక్టర్లు ఏం చేబుతున్నారో విని ధైర్యంగా ఉండాలని చెబుతున్నారు. కరోనా పాజిటివ్‌ వచ్చి గాంధీలో చికిత్స తీసుకున్న వ్యక్తి అభిప్రాయమేంటో, ఆయన ఏం చెబుతున్నాడో మీరూ ఓసారి చూడండి..logo