Telangana
- Feb 23, 2021 , 18:28:34
VIDEOS
ఎంపీ అర్వింద్ మళ్లీ గెలిస్తే రాజకీయ సన్యాసం : ఎమ్మెల్యే షకిల్

నిజామాబాద్ : ఎంపీ ధర్మపురి అర్వింద్ మరోసారి గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని బోధన్ ఎమ్మెల్యే షకిల్ అన్నారు. నకిలీ పాస్పోస్టుల జారీపై ఎంపీ అర్వింద్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పాస్‌పోర్టుల జారీ అధికారం కేంద్రం పరిధిలో ఉంటుందని, ఎంపీ అర్వింద్ అవగాహన లేకుండా మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. ఒకే ఇంటి నుంచి 32 పాసుపోర్టులు పొందుతుంటే కేంద్రం ఏం చేస్తున్నదని ఆయన నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే దొంగ పాస్‌పోర్టులు జారీ అయ్యాయని ఎమ్మెల్యే షకిల్ ఆక్షేపించారు. బీజేపీ మతతత్వ రాజకీయాలు తెలంగాణలో పనిచేయవని అన్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- రోజూ పెరుగు తింటే జీర్ణ సమస్యలు దూరం..!
- వర్చువల్‌గా భేటీకానున్న బైడెన్, మోదీ
- ప్రియుడితో పారిపోయిన కుమార్తె.. హత్య చేసిన తండ్రి
- నందిగ్రామ్ నుంచి మమత పోటీ..
- గుడ్‌న్యూస్.. ఇక ఆన్లైన్లోనే డ్రైవింగ్ లైసెన్స్
- ప్రయాణంతో.. ఒత్తిడి దూరం
- రామ్‌జెట్ టెక్నాలజీ మిస్సైల్ పరీక్ష సక్సెస్
- ఎడప్పడి నుంచి సీఎం.. బోదినాయకనూర్ నుంచి డిప్యూటీ సీఎం
- బీహెచ్ఈఎల్లో 60 టెక్నీషియన్ పోస్టులు
- ఇంగ్లండ్‌దే పైచేయి.. టీమిండియా 153/6
MOST READ
TRENDING