శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 24, 2020 , 19:15:22

నేను ఇంట్లోనే ఉంటాను.. మరి మీరు?

నేను ఇంట్లోనే ఉంటాను.. మరి మీరు?

హైదరాబాద్‌ : కరోనా మహమ్మారి రోజురోజుకు మరింత ప్రమాదకరంగా విజృంభిస్తున్నది. తెలంగాణ లాక్‌డౌన్‌కి జనం పూర్తిగా సహకరిస్తలేరు అనేది వాస్తవం. ఈ నేపథ్యంలో ప్రముఖులు, సెలెప్రబిటీలు స్టే హోం ఛాలెంజ్‌  వీడియోలు చేసి మరొకరికి ఛాలెంజ్‌ చేస్తున్నారు. నేను ఇంట్లోనే ఉంటున్నాను.. మరి మీరూ? అంటూ ప్రతిజ్ఞ చేస్తున్నారు.  నేను తెలంగాణా పౌరున్ని నా బాధ్యతగా నేను ఇంట్లోనే ఉంటాను. లాక్‌డౌన్‌కి సహకిస్తాను. కరోనా పై యుద్ధం లో పాలు పంచుకుంటాను. మరి మీరు?.. స్టే హోం.. బ్రేక్‌ ద చైన్‌ అంటూ మోటివేట్‌ చేస్తున్నారు. ఆ వీడియోలు మీకోసం.. స్టే హోం ప్రతిజ్ఞను మీరూ సెల్ఫీ వీడియో చేసి మీ మిత్రులకు, తెలిసిన వారికి పంపి కరోనా కట్టడిలో పాలు పంచుకోండి. 

Stay Home Break the chain Video logo