రంగ‌నాథస్వామిని ద‌ర్శించుకోవ‌డం సంతోషంగా ఉంది : సీఎం కేసీఆర్

CM KCR | శ్రీరంగంలోని రంగ‌నాథ‌స్వామిని ద‌ర్శించుకోవ‌డం సంతోషంగా ఉంద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. స్వామి వారి ద‌ర్శ‌న అనంత‌రం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. శ్రీరంగం ఆల‌య ద‌ర్శ‌నానికి రావ‌డం ఇది రెండోసారి అని