బుధవారం 21 అక్టోబర్ 2020
Telangana - Sep 21, 2020 , 16:29:07

స‌రూర్‌న‌గ‌ర్ నాలాలో గ‌ల్లంతైనా న‌వీన్ మృతి

స‌రూర్‌న‌గ‌ర్ నాలాలో గ‌ల్లంతైనా న‌వీన్ మృతి

హైద‌రాబాద్‌: నిన్న సాయంత్రం స‌రూర్‌న‌‌గ‌ర్ నాలాలో గ‌ల్లంతైన న‌వీన్ కుమార్ మృతిచెందారు. ఆయ‌న మృత‌దేహం ఈరోజు స‌రూర్‌న‌గ‌ర్ చెరువులో ల‌భించింది. ఆదివారం  కురిసిన భారీవాన‌తో ర‌హ‌దారులను వ‌రద నీరు ముంచెత్తింది. దీంతో నిన్న సాయంత్రం స్కూటీపై వెళ్లిన‌ న‌వీన్ కుమార్ వ‌ర‌ద‌లో చిక్కుకుని త‌పోవ‌న్ కాల‌నీలోని నాలాలో గ‌ల్లంత‌య్యాడు. దీంతో ఆయ‌న కోసం డీఆర్ఎఫ్‌, ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది 20 గంట‌ల‌పాటు గాలించాయి. చివ‌ర‌కు ఈరోజు సాయంత్రం స‌రూర్‌న‌గ‌ర్ చెరువులో ఆయ‌న మృత‌దేహాన్ని గుర్తించారు.   


logo