సోమవారం 23 నవంబర్ 2020
Telangana - Nov 19, 2020 , 19:12:43

భాగ్యనగర ప్రజలారా.. విజ్ఞతతో ఆలోచించండి..

భాగ్యనగర ప్రజలారా.. విజ్ఞతతో ఆలోచించండి..

భాగ్యనగర ప్రజలారా.. విజ్ఞతతో ఆలోచించండి.. అభవృద్ధి కావాలా?.. అరాచకం కావాలా?..అందరి హైదరాబాద్‌ కావాలా? కొందరి హైదరాబాద్‌ కావాలా?.. విద్వేషము, విషంతో నిండిన హైదరాబాద్‌ కావాలా?  లేదా విశ్వాసము, విజ్ఞతతో ఆలోచించే హైదరాబాద్‌ కావాలా? ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. మహానగర అభివృద్ధిపై హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌ మీట్‌ది ప్రెస్‌ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడిన వీడియో...