హైదరాబాద్ : నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తన జన్మదినం సందర్భంగా సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన సతీమణి శోభను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ దంపతులు మేయర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హోంమంత్రి మహమూద్ అలీ, చీఫ్ సెక్రటరీ సోమేష్‌కుమార్ కూడా మేయర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
పెండ్లి అయిన కొద్ది గంటలకే పెండ్లి కొడుకు ఆత్మహత్య
దారుణం : భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త
ఊహకందని విధంగా రాష్ట్రాభివృద్ధి : మంత్రి సబిత
ఆదిలాబాద్‌లో భారీగా గుట్కా ప్యాకెట్ల పట్టివేత
యుద్ధ ప్రాతిపదికన సిందోల్ రోడ్డు పనులు : మంత్రి హరీశ్ రావు
జయశంకర్ సార్ చరిత్రలో నిలిచిపోతారు