Telangana
- Dec 24, 2020 , 00:37:08
లగేజీ ట్రాలీకి బంగారు ఫ్రేమ్

- స్మగ్లర్‌ను అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: స్మగ్లర్లు బంగారం రవాణాకు కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటుంటే.. కస్టమ్స్ అధికారులు వాటిని చిత్తు చేస్తున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నాడన్న పక్కా సమాచారం మేరకు హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు ఓ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడు లగేజీ తీసుకొచ్చిన ట్రాలీని పరిశీలించగా.. బంగారానికి వెండిపూత పూసి ఆ ట్రాలీ ఫ్రేమ్‌గా అమర్చినట్టు గుర్తించారు. 340.16 గ్రాముల బరువున్న 22 క్యారెట్ల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనివిలువ సుమారు రూ.17.48 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
- గీతా గోపీనాథ్‌పై బిగ్ బీ అనుచిత వ్యాఖ్యలు! నెటిజన్ల ట్రోల్స్
- చెక్ పెట్టేది ఎవరు?
- వరుడి ఆగమనం
- స్వర్ణకారుల్ని కించపరిచే సినిమా కాదు
- నియమాల్ని పట్టించుకోను
- రైతు సమస్యలపై పోరాటం
- సృష్టి మూలంతో అనుసంధానం!
- ఇలా చేస్తే మీ వాట్సాప్ భద్రం..!
- తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం అధ్యక్షుడిగా పట్లొల్ల మోహన్ రెడ్ది
- 28 నుంచి మణుగూర్-సికింద్రాబాద్ మధ్య రైలు కూత!
MOST READ
TRENDING