శనివారం 06 జూన్ 2020
Telangana - May 20, 2020 , 18:03:09

లాక్‌డౌన్‌ సంకెళ్లు తెంచుకున్న నగరం..వీడియో

లాక్‌డౌన్‌ సంకెళ్లు తెంచుకున్న నగరం..వీడియో

దాదాపు రెండు నెలలు.. అన్నీ బందయి.. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించడంతో ఇప్పుడిపుడే జనజీవన సందడి మళ్లీ మొదలయింది. ఇన్నాళ్లూ ఇండ్లకే పరిమితమైన సబ్బండవర్ణాలు ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అయిపోయారు. బస్సులు తిరుగుతున్నాయి.. షాపులు తెరుచుకున్నాయి.. ఆటోలు నడుస్తున్నాయి.. మార్కెట్లలో సందడి షూరూ అయింది.. యావత్‌ తెలంగాణ జనజీవనం మళ్లీ మొదలైంది... వీడియోlogo