ప్రచారంలో భాగంగా మహిళలతో కలిసి బతుకమ్మను పేర్చుతున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ ప్రచారంలో వృద్ధుల సమస్యలు వింటున్న టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కమలాపూర్ మండలంలోని గున్పర్తి గ్రామంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెల్లు శ్రీనివాస్ గెలుపు కోసం భారీ ర్యాలీగా తరలివచ్చి ప్రచారం నిర్వహిస్తున్న టీఆర్ఎస్ శ్రేణులు మంత్రి హరీశ్‌రావు సమక్షంలో టీఆర్ఎస్కు మద్దతు తెలుపుతున్న అఖిలభారత పద్మశాలి సంఘం నాయకులు హుజరాబాద్ సిటీ సెంటర్లో సామిల్, టింబర్ డిపో అసోసియేషన్ ఆధ్వర్యంలో గంగుల కమలాకర్ సమావేశం జమ్మికుంటలో గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రచారం ఇల్లందకుంట మండలం వంతడుపుల గ్రామంలో దళితులతో సమావేశమైన చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ వీణవంక మండలం హిమ్మత్ నగర్ గ్రామంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కమలాపూర్‌లోని ఆటో డ్రైవర్లతో సమావేశమైన ఎమ్మెల్యే బాల్క సుమన్ వీణవంక మండలం కోరుకొల్లు గ్రామంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హుజురాబాద్ 3, 4, 18 వార్డులలో యూత్‌తో మాట్లాడుతున్న యువనేత ఓడితల ఇంద్రాణిల్ బాబు