శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Telangana - Sep 10, 2020 , 15:38:35

ఎవర్‌గ్రీన్‌ ఠాణా.. పోలీస్‌స్టేషన్‌లో వ్యయసాయం

ఎవర్‌గ్రీన్‌ ఠాణా..  పోలీస్‌స్టేషన్‌లో వ్యయసాయం

అది ఓ పోలీస్‌ డివిజన్‌ కార్యాలయం.. ఖాకీ రంగు చొక్కాలు తప్ప మరో రంగు తెలియని ప్రాంతం. కానీ, ఇప్పుడు అక్కడి పోలీస్‌ బాస్‌ కృషితో ఆ ప్రాంతం వ్యవసాయ క్షేత్రంగా మారిపోయింది. హరితహారం స్ఫూర్తిగా ఏసీపీ శ్రీనివాస్‌రావు ప్రత్యేక శ్రద్ధతో పచ్చలహారం తొడుగుకున్నది.  సిబ్బంది నిత్య సంరక్షణ, పర్యవేక్షణతో ఎవర్‌గ్రీన్‌ ఆఫీస్‌గా రూపుదిద్దుకోవడంతోపాటు వివిధ అవసరాల కోసం వచ్చేవారికి ఆహ్లాదాన్ని పంచుతున్నది. ఇంతకీ ఈ ఎవర్‌గ్రీన్‌ ఠాణ ఎక్కడుంది... అది ఎట్లా వ్యవసాయ క్షేత్రంగా మారింది వంటి వివరాల కోసం కింద వీడియో క్లిక్‌ చేయండి...logo