శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 18, 2020 , 13:45:36

బడులకు క‌రోనా సెల‌వులు సరే.. ఇంటివద్ద పిల్లలను మేనేజ్‌ చేయడమెలా?

బడులకు క‌రోనా సెల‌వులు సరే.. ఇంటివద్ద పిల్లలను మేనేజ్‌ చేయడమెలా?

సమూహాల మధ్య కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు ప్రభుత్వం పాఠశాలలతో సహా అన్ని విద్యాలయాలకు సెలవులు ప్రకటించింది. పిల్లలకు సెలవులంటే ఇష్టమే. కానీ బయటకు వెళ్లరాదు. విద్యార్థులు ముఖ్యంగా చిన్నపిల్లలను ఇంటిపట్టున ఉంచాలంటే మాటలు కాదు. రోజంతా పిల్లలు ఏమి చేస్తారు? వారికి తగిన కార్యకలాపాలు రూపొందిస్తే తప్ప ఇది సాధ్యం కాదు. అయితే ఇది మరీ అసాధ్యమైన పనేమీ కాదు. పెన్నూ కాగితం తీసుకుంటే చిటికెలో ప్రణాళిక  సిద్ధం అయిపోతుంది.ప్ర‌ణాళిక ఎలా సిద్దం చేయాలో ఈ వీడియోలో చూడండి.logo