గురువారం 02 జూలై 2020
Telangana - Jun 19, 2020 , 15:26:49

వీడియో : మియావాకి పద్ధతిలో చెట్లు పెంచడం ఎలా?

వీడియో : మియావాకి పద్ధతిలో చెట్లు పెంచడం ఎలా?

పచ్చని చెట్లు ప్రకృతికి మెట్లు అంటారు. పర్యావరణాన్ని పరిరక్షించేది చెట్లే అనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చెట్ల పెంపకం వల్ల వాతావరణ సమతుల్యత నిలకడగా ఉంటుంది. పట్టణాలు, నగరాల్లో భూమి కొరత వల్ల చెట్లు భారీ మొత్తంలో పెంచడానికి కుదరట్లేదు. దీనికి పరిష్కారమే మియావాకి. ఈ పద్ధతిలో తక్కువ భూమిలో ఎక్కువ చెట్లు పెంచవచ్చు.  మియావాకి అంటే ఏమిటీ?, ఈ పద్ధతిలో  పెంచవచ్చో ఈ వీడియోలో చూడండి. 


ఈ వీడియో మీకు నచ్చినట్లైతే షేర్‌ చేయండి. నమస్తే యూట్యూబ్‌ ఛానల్‌ను సబ్‌స్క్రైబ్‌ చేయండి..logo