మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 21, 2020 , 17:20:27

కరోనా జీవితకాలమెంత?..దాని నివారణ ఎలా?..వీడియో

కరోనా జీవితకాలమెంత?..దాని నివారణ ఎలా?..వీడియో

కరోనా వైరస్‌ ఎంత కాలం జీవిస్తుంది?.. వీడియో వైరల్‌ కణాలు పడిన ఉపరితలం, ఆ పరిసరాల్లోని ఉష్ణోగ్రతలు, గాలిలోతేమ ఆధారంగా దాని జీవిత కాలం ఆధారపడి ఉంటుందని శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది. వైరల్‌ కణాలు పడిన ఉపరితలాన్ని బట్టి అవి మూడుగంటల నుంచి 

మూడురోజుల వరకు జీవించి ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఎక్కడెక్కడ ఎంతకాలం జీవించి ఉంటుంది.. వైరస్‌ ఎలా సోకుతుంది.. దాని నివారణ ఎలా? అన్న అంశాలను కింద వీడియోలో చూడండి..logo
>>>>>>