ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 20, 2020 , 02:09:06

ఇమ్యూనిటీ బూస్టర్‌ కిట్‌ విడుదల

ఇమ్యూనిటీ బూస్టర్‌ కిట్‌ విడుదల

హైదరాబాద్‌ బేగంపేటలోని హోమియో కేర్‌ ఇంటర్నేషనల్‌ క్లినిక్‌లో ‘హోమియో కేర్‌ ఇమ్యూనిటీ బూస్టర్‌ కిట్‌'ను ఆ సంస్థ చైర్మన్‌ డాక్టర్‌ శ్రీకాంత్‌ మాల్వార్‌ శుక్రవారం విడుదలచేశారు. కరోనా వైరస్‌ వృద్ధిని అరికట్టి మనిషిలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు బూస్టర్‌ కిట్‌ దోహదపడుతుందని మాల్వార్‌ తెలిపారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కోటి ఇమ్యూనిటీ బూస్టర్‌ కిట్లను పంపిణీచేసినట్టు పేర్కొన్నారు.logo