సోమవారం 01 జూన్ 2020
Telangana - May 03, 2020 , 01:03:56

ఇంటింటికీ మామిడికాయ తొక్కు

ఇంటింటికీ మామిడికాయ తొక్కు

  • వినూత్న కార్యక్రమానికి ఖమ్మం కార్పొరేటర్‌ శ్రీకారం 

ఖమ్మం, నమస్తేతెలంగాణ: లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బంది పడుతున్న పేదలను ఆదుకునేందుకు ఖమ్మంలోని 26వ డివిజన్‌ కార్పొరేటర్‌ పగడాల నాగరాజు వినూత్నంగా ఆలోచించారు. పేదలకు భరోసా కల్పించడానికి కొందరు నిత్యావసరాలు పంపిణీ చేస్తుండగా ఆయన తన డివిజన్‌లోని 2,500 కుటుంబాలకు ఇంటికి కిలో చొప్పున మామిడి తొక్కు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. దీని తయారీకి సుమారు రూ.3.50 లక్షలు వెచ్చిస్తున్నారు. తయారీ పూర్తయిన తర్వాత రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ చేతుల మీదుగా పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. 


logo