గురువారం 02 జూలై 2020
Telangana - Jun 04, 2020 , 19:19:18

హోంగార్డు ఆత్మహత్య

హోంగార్డు ఆత్మహత్య

గుంటూరు: కడప జిల్లాకు చెందిన మహమ్మద్ అనే కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళగిరి డీజీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న మహమ్మద్ వడ్లపూడిలోని తన గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమని వారు అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసుకుని పూర్తి వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు


logo