సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 23, 2020 , 10:07:44

‘కరోనా’ విముక్తికై యాదాద్రిలో హోమాలు..

‘కరోనా’ విముక్తికై యాదాద్రిలో హోమాలు..

యాదాద్రి భువనగిరి: సమస్త మానవాళికి రక్కసిగా మారిన ‘కరోనా మహమ్మారి’ నుంచి ప్రజలు విముక్తి పొందాలని కాంక్షిస్తూ.. యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహుడి సన్నిధిలో వేదపండితులు శ్రీసుదర్శన నారసింహ హోమంతో పాటు ధన్వంతరి హోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు కరోనావైరస్‌ను పాలద్రోలాలని నరసింహుడిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి దేవస్థాన కార్యనిర్వహణాధికారి గీత, అర్చకులు, వేద పండితులు, ఆలయ అధికారులు ఉన్నారు. 


logo